మైనంపల్లి హన్మంతరావు చేరిక కాంగ్రెస్‌లో కాకా రేపింది. మెదక్ టికెట్ మైనంపల్లి రోహిత్‌కు ఇస్తారన్న ప్రచారంతో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా...
1 Oct 2023 1:51 PM IST
Read More