అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేయగా రూ.4400 కోట్ల భూముల స్కామ్ జరిగినట్లు సీఐడీ నిర్థారించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబును చేర్చన సీఐడీ...
11 March 2024 6:57 PM IST
Read More