ఏపీ అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. వైసీపీ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రేపటి నుంచి శాసనసభ, శాసనమండలికి హాజరుకామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. ఇవాళ...
22 Sept 2023 12:37 PM IST
Read More