బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ముంబై మెట్రోలో చిందులేశారు. ప్రయాణికుల మధ్య డ్యాన్స్ వేస్తూ సందడి చేశారు. తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం తాజాగా ఆమె మెట్రోలో ప్రయాణించారు. ప్రభుదేవా సినిమా సాంగ్ ముక్కాల...
10 March 2024 12:29 PM IST
Read More