మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగలింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి హస్తం పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి...
1 Nov 2023 7:08 PM IST
Read More