తెలంగాణ ఖైదీలకు పోలీస్ అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఖైదీలకు ఇచ్చే మెనూలో చికెన్, మటన్ ను బంద్ చేశారు. ఇదివరకు ఖైదీలకు ఇచ్చే ఆహారంలో భాగంగా వారానికోసారి మాంసం వడ్డించేవారు. చికెన్, మటన్ మోతాదులో...
14 Jun 2023 4:05 PM IST
Read More