వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబే రావాలని...
2 March 2024 11:16 AM IST
Read More