ప్రధాని నరేంద్రమోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ.. గాంధీని పూజిస్తాడో లేక గాడ్సేను పూజిస్తాడో దమ్ముంటే చెప్పాలని సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో...
3 Oct 2023 3:47 PM IST
Read More