కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం... ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అత్యంత నిరాడంబరంగా జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల మధ్యే తన కుమార్తె వివాహం జరిపించారు నిర్మల....
9 Jun 2023 7:39 AM IST
Read More