కొత్త పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆయన మాట్లాడారు. విపక్షాలు నెగిటివ్గా ఆలోచించడం మానేసి.. పార్లమెంట్లో చర్చకు సహకరించాలని కోరారు. ...
4 Dec 2023 11:40 AM IST
Read More