తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది....
14 Feb 2024 2:34 PM
Read More