బీఫార్మసీ చదువుకున్నాడు. చెడు సావాసాలకు దగ్గరయ్యాడు. ఓ కేసులో జైలుకెళ్లొచ్చాక దొంగగా మారాడు. 28 ఏళ్లకే చోరీల్లో సెంచరీ దాటాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఓయూ పోలీసులు పట్టుకున్నారు....
28 Dec 2023 8:48 AM IST
Read More