పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో న్ను శాఖ సోదాలు ముగిశాయి. ఈ సందర్భంగా 3 బ్యాగులు, ఒక సూట్ కేస్, ప్రింటర్, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు....
10 Nov 2023 3:03 PM IST
Read More