వ్యూహం, శపథం సినిమాల విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆర్జీవీ ఎక్స్ వేదికగా స్వయంగా ప్రకటించారు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వ్యూహం సినిమా మార్చి 1, శపథం సినిమా...
22 Feb 2024 10:11 PM IST
Read More