ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం వారిరువురూ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మోడీని కలవనుండటం ఇదే తొలిసారి....
26 Dec 2023 4:18 PM IST
Read More