వ్యూహం సినిమా విడుదలకు న్యాయపరమైన చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్కు అనుమతించాలంటూ నిర్మాత దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. వ్యూహం మూవీపై కమిటీ వేయాలని హైకోర్టు...
9 Jan 2024 12:19 PM IST
Read More