వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కూలైన్లన్నీ కిక్కిరిపోవడంతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది....
25 Dec 2023 11:07 AM IST
Read More