తెలంగాణ రాష్ట్రంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో డెంగీ పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 961...
8 Sept 2023 8:06 AM IST
Read More