తిరుమలలో చిరుత భయం వీడకముందే తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం రేగింది. ఇంజినీరింగ్ కాలేజీలో చిరుత కన్పించడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వర్సిటీ సిబ్బంది అటవీశాఖకు సమాచారం...
15 Aug 2023 8:19 AM IST
Read More