తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీం విజయవంతంగా కొనసాగుతోంది. ఫ్రీ జర్నీతో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో మగవారికి సీట్లు దొరకడం కష్టంగా మారింది....
25 Dec 2023 1:18 PM IST
Read More