సాధారణంగా కవల పిల్లల జననంలో సమయం అనేది పావుగంట లేదా అరగంట తేడా ఉంటుంది. వారి మధ్య నెలలు, ఏళ్ళ తేడా మాత్రం ఉండదు. తాజాగా అమెరికాలో నిమిషాల వ్యవధిలో పుట్టిన ఇద్దరు కవలల మధ్య ఏడాది తేడా వచ్చింది....
6 Jan 2024 11:12 AM IST
Read More