(Farooq Nazki) ప్రముఖ కవి ఫరూక్ నజ్కీ కన్నుమూశారు. కశ్మీర్లోని కత్రాలో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1995లో ఆయన రాసిన నార్ హ్యుతున్ కంజల్ వానాస్ కవిత పుస్తకానికి కశ్మీర్ సాహిత్య...
7 Feb 2024 12:13 PM IST
Read More