సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం కష్టమే అన్నారు. గత పాలకులు పదేళ్ల పాటు సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా చూపి కాలం గడిపారని విమర్శించారు....
25 Jan 2024 10:40 AM IST
Read More