తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం జరిగింది. రెండో ఘాట్ రోడ్డులోని ఓ మలుపు వద్ద కారు రెయిలింగ్‌ను వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన ఇద్దరు వృద్ధులతో సహా ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి....
25 July 2023 10:04 AM IST
Read More