శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. తిరుమల నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా ప్రమాదం...
9 July 2023 2:47 PM IST
Read More