తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలోనూ మంగళవారం నుంచి వర్షాలు పడతాయని చెప్పింది. ఉత్తర అండమాన్...
18 Sept 2023 8:33 AM IST
Read More