కేంద్రం సాయంతో ఒక రోజు జగన్ను ఆట ఆడిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. త్వరలోనే అన్నీ బయటకు తీస్తామన్నారు. విశాఖలోని జగదాంబ సెంటర్లో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ వైసీపీపై ఫైర్ అయ్యారు. "...
10 Aug 2023 9:48 PM IST
Read More