అఫ్గానిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 546 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా 21వ శతాబ్ధంలో అత్యధిక పరుగుల విజయం సాధించిన జట్టుకు బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది....
17 Jun 2023 5:59 PM IST
Read More