వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. వివేకా హత్యకు గురైన స్థలంలోనే ఓ లేఖ దొరికింది. ఆ లేఖను సీబీఐ 2021 ఫిబ్రవరి 11న...
7 Jun 2023 5:49 PM IST
Read More