అసలు టీ20 అంటే ఏంటో భారత్ కు పరిచయం చేశాడు మాజీ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్. తన విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. తాజాగా టీ10 లీగ్ లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. నాలుగు పదుల వయసులోనూ...
29 July 2023 3:53 AM GMT
Read More