Home > తెలంగాణ > మెట్రోలో ప్రయాణించిన హరీశ్ రావు.. ప్రయాణికులతో ముచ్చట్లు

మెట్రోలో ప్రయాణించిన హరీశ్ రావు.. ప్రయాణికులతో ముచ్చట్లు

మెట్రోలో ప్రయాణించిన హరీశ్ రావు.. ప్రయాణికులతో ముచ్చట్లు
X

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మెట్రోలో ప్రయాణించారు. రవీంద్ర భారతిలో నిర్వహించే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమానికి రావడానికి ఆలస్యం అవుతుండటంతో మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలోని ప్రయాణికులతో ఆయన ముచ్చట్లు పెట్టారు. అంతకు ముందు నాగోల్ శిల్పారామం కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. అయితే రవీంద్రా భారతిలో ప్రోగ్రామ్ కు ఆలస్యం అవుతుండటంతో ఆయన మెట్రోలో ప్రయాణించారు.




Updated : 30 Dec 2023 9:56 PM IST
Tags:    
Next Story
Share it
Top