Home > తెలంగాణ > Revanth reddy : సీఎం రేవంత్ తో HCCB అధికార్ల బృందం భేటీ

Revanth reddy : సీఎం రేవంత్ తో HCCB అధికార్ల బృందం భేటీ

Revanth reddy : సీఎం రేవంత్ తో HCCB అధికార్ల బృందం భేటీ
X

సీఎం రేవంత్ రెడ్డితో HCCB అధికార్ల బృందం భేటీ అయ్యింది. పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ అండ్ సస్టైన్ బిలిటీ చీఫ్ హిమాన్షు ప్రియదర్శి నేతృత్వంలోని హై లెవల్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డిన సెక్రటేరియట్ లో కలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలని బండ తిమ్మాపూర్ లో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ తో పాటు కంపెనీ నుంచి రూ.3 వేలకు పైగా పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ కు తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిటీ డెవలప్ మెంట్ కు తాము కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే కంపెనీలకు రాయితీలతో పాటు ఇతర అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.







Updated : 8 Jan 2024 3:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top