సీఎం రేవంత్ కు జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనం
Vijay Kumar | 17 Dec 2023 7:53 PM IST
X
X
సీఎం రేవంత్ రెడ్డికి జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనం అందించారు అలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు. ఆదివారం సీఎం నివాసంలో అర్చకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. నంతరం ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తానని సీఎం వారికి చెప్పారు.
Updated : 17 Dec 2023 7:53 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire