సినీ ప్రియుల్లో క్యూరియాసిటీ నెలకొల్పుతున్న సినిమా పుష్ప- ది రైజ్. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, రష్మికా లీడ్ రోల్ ఈ సినిమా షూటింగ్ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి యాక్షన్ సీన్ వీడియో లీక్ అయింది. అందులో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే కొన్ని లారీలు నదిలో వెళ్తుంటాయి. వాటిని పోలీస్ వెహికల్స్ చేజ్ చేస్తుంటాయి. ఈ షూటింగ్ అంతా ఔట్ డోర్ లో షూట్ అవుతుండగా.. అది వీడియో తీసిన కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరల్ అవుతోంది. బజ్ ప్రకారం ఈ సినిమాలో జగపతి బాబు కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
#Pushpa2TheRule movie shooting is going on-
— South Indian Movies Fan (@MovesFan) June 16, 2023
Video viral in social media--#Pushpa2 #AlluArjun #Pushpa #FreeHealthCheckup #AdipurushReview #Gadar2 #Prabhas pic.twitter.com/vjom2wXugX