కన్ను కొట్టి కవ్విస్తున్న అనుసూయ భరద్వాజ్

Update: 2023-06-09 08:05 GMT

ఎమోషనల్ డ్రామా "విమానం" మూవీ రిలీజ్ సందర్భంగా అనుసూయ మరోసారి రెచ్చిపోయింది. ఫేస్ బుక్లో వైట్ శారీలో దిగిన పిక్స్ పోస్ట్ చేసి కుర్రాళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కన్ను కొట్టి కవ్విస్తున్న అనసూయ పిక్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తండ్రి కొడుకుల ఎమోషన్ తో తెరకెక్కిన విమానం సినిమాలో అనసూయ సుమతి అనే వేశ్య పాత్రలో నటించింది

 



 



 





 









Tags:    

Similar News