బిగ్ బాస్ సీజన్ -7 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..!

Update: 2023-08-23 03:53 GMT

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అవడంతో టీం సీజన్ 7పై భారీగా ఆశలు పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీజన్ సక్సెస్ చేయాలని భావిస్తోంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ లా కాకుండా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్స్ ఎంపిక సైతం పూర్తైనట్లు తెలుస్తోంది.

సీజన్ 7లో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టబోయేది వీరేనంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరేంట్లో ఓ సారి చూద్దాం.




 


అమర్ దీప్ చౌదరి - సీరియల్ నటుడు

అనిల్ జీల - యూట్యూబర్, యాక్టర్

గౌతం కృష్ణ - సినీ హీరో

ప్రత్యూష - యాంకర్

అంజలీ పవన్ - సీరియల్ నటి

ఆట సందీప్ - కొరియోగ్రాఫర్

ప్రియాంక జైన్ - సీరియల్ నటి

పూజా మూర్తి - సీరియల్ నటి

రియాజ్ - జబర్దస్త్ కమెడియన్

ప్రిన్స్ యావర్ - మోడల్, హీరో

శీతల్ గౌతమన్ - యూట్యూబర్

మహేష్ ఆచంట - సినీ నటుడు

శోభితా శెట్టి - సీరియల్ నటి

దామిని భట్ల - సింగర్

సాగర్ - సీరియల్ నటుడు, చక్రవాకం ఫేం

బుల్లెట్ భాస్కర్ - జబర్దస్త్ కమెడియన్

షకీలా - సినిమా నటి

టేస్టీ తేజ - యూట్యూబర్

బోలే షావలి - మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్

బిగ్ బాస్లోకి ఈ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది. ఈ లిస్టులో ఉన్న అమర్ దీప్, ఆట సందీప్లలో ఒకరు కపుల్స్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని సమాచారం.




Tags:    

Similar News