Golden Globe Awards : అట్టహాసంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్....విజేతలు వీరే
Byline : saichand
Update: 2024-01-08 09:48 GMT
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024 ( Golden Globe Awards) ప్రదానోత్సవ వేడుక కనుల పండుగ జరిగింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకమైన 81వ ‘గోల్డెన్ గ్లోబ్’ (Golden Globe) అవార్డుల కార్యక్రమాన్ని ఆదివారం లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా నిర్వహించారు. వేదికపై వివిధ కేటగిరీలలో విజేతలను ప్రకటించారు. హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమర్’ పలు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటింది. ఎనిమిది విభాగాల్లో ఈ సినిమా నామినేట్ అయింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వివరాలు
ఉత్తమ చిత్రం - డ్రామా
"ఓపెన్‌హైమర్"
ఉత్తమ చిత్రం - మ్యూజికల్)పూర్ థింగ్స్ఉత్తమ చిత్రం - యానిమేటెడ్"ది బాయ్ అండ్ ది హెరాన్"సినిమాటిక్, బాక్సాఫీస్ అచీవ్‌మెంట్
"బార్బీ"ఉత్తమ చిత్రం ( Non-English Language)"అనాటమీ ఆఫ్ ఎ ఫాల్"ఉత్తమ నటుడు (డ్రామా ) సిలియన్ మర్ఫీ (Oppenheimer)ఉత్తమ నటుడు (మ్యూజికల్) పాల్ గియామట్టి, (The Holdovers)ఉత్తమ నటి (డ్రామా) లిలీ గ్లాడ్‌స్టోన్ (Killers of the Flower Moon) ఉత్తమ స్క్రీన్ ప్లే జస్టిన్ ట్రియెట్ & ఆర్థర్ హరారి, (Anatomy of a Fal)ఉత్తమ నటి (మ్యూజికల్)
ఎమ్మా స్టోన్ (Poor Things)ఉత్తమ దర్శకుడు
క్రిస్టఫర్ నోలన్ (Oppenheimer)ఉత్తమ సహాయ నటుడు
రాబర్ట్ డౌనీ జూనియర్ (Oppenheimer)ఉత్తమ సహాయ నటి డావిన్ జాయ్ రాండోల్ఫ్, (The Holdovers)ఉత్తమ ఒరిజినల్ పాట – వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (Barbie)ఉత్తమ టీవీ సిరీస్ (డ్రామా) Successionటీవీ సిరీస్‌లో ఉత్తమ నటి (డ్రామా) సారా స్నూక్ (Succession) ఉత్తమ టీవీ సిరీస్ (మ్యూజికల్) ద బేర్టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడు (డ్రామా) కీరన్ కల్కిన్ (Succession)ఉత్తమ ఆంథాలజీ సిరీస్ భీఫ్ఉత్తమ నటుడు (Anthology Series)
స్టీవెన్ యూన్ (భీఫ్)టీవీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు –
మాథ్యూ మక్‌ఫాడియన్ (Succession)టీవీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటి –
ఎలిజబెత్ డెబికి, (The Crown)ఉత్తమ ఒరిజినల్ పాట –
వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (Barbie)ఉత్తమ యానిమేషన్ చిత్రం –
ది బాయ్ అండ్ ది హెరాన్టీవీ సిరీస్ ఉత్తమ నటుడు (మ్యూజికల్) –
జెరెమీ అలెన్ వైట్ (The bear )టీవీ సిరీస్‌లో ఉత్తమ నటి (మ్యూజికల్)
ఆయో ఈడెబిరి (The bear)ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం –
అనాటమీ ఆఫ్ ఎ ఫాల్టీవీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు –
మాథ్యూ మక్‌ఫాడియన్ (Succession)టీవీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటి –
ఎలిజబెత్ డెబికి, (The Crown)