Bandla Ganesh : బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష.. భారీ జరిమానా

Update: 2024-02-14 06:47 GMT

ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్‌కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.95లక్షల జరిమానా విధించింది. ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్‌కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు ఒంగోలు రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.95లక్షల జరిమానా విధించింది. ఇక ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెలరోజుల గడువు కూడా ఇచ్చింది. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుండి ఇచ్చిన చెక్ బౌన్స్ అయిన కారణంగా కోర్టులో కేసు వేశారు సదరు వ్యక్తి. 




Tags:    

Similar News