పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అసలెవరూ ఊహించలేరు..!

Update: 2023-06-26 15:18 GMT

హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. కానీ, ఆ హీరోలే ఫ్యాన్స్ గా ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఇక ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చాలామంది హీరోయిన్స్ పవన్ తో నటించాలని అనుకుంటారు. ఇన్ని కోట్ల మంది అభిమానించే పవన్ కు.. ఫేవరెట్ హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్.. తన ఫేవరెట్ హీరోయిన్ పేరును రివీల్ చేశాడు.

‘అలనాటి నటి సావిత్రి.. నా ఫేవరెట్ హీరోయిన్. ఆమె సినిమాలన్నా, నటన అన్నా నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడు. ఒక నటిగా కంటే.. ఓ వ్యక్తిగా తనను ఆమెను ఎక్కువ ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. సావిత్రికి కూడా పవన్ కళ్యాణ్ లాగే సేవా గుణం ఎక్కువ. సాటి మనిషి సాయం అని వస్తే.. తీర్చకుండా వెనక్కి పంపించరు.




Tags:    

Similar News