హైదరాబాద్ - Page 2
వైద్యారోగ్య వ్యవస్థను సీఎం కేసీఆర్ పటిష్ఠంగా మార్చారని మంత్రి హరీష్ రావు అన్నారు. మాతాశిశు మరణాలు తగ్గింపులో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనకు ఇదే నిదర్శనమన్నారు....
20 Aug 2023 2:59 PM IST
ఆయనో రాష్ట్ర మంత్రి.. కాదు కాదు సీనియర్ మంత్రి.. గత తొమ్మిదేళ్లుగా ఆయన ఆ పదవిలో ఉన్నారు. పైగా కేసీఆర్ కుటుంబానికి నమ్మకమైన వ్యక్తి. కానీ ఆయన చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ...
20 Aug 2023 2:07 PM IST
హైదరాబాద్ పాతబస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మిస్తున్న ఓ బిల్డింగ్ పక్కన ఉన్న హఠాత్తుగా ఒకవైపు కూరుకుపోయింది. దీంతో అది...
19 Aug 2023 10:42 PM IST
హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆడగాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇటీవల వృద్ధులు, చిన్నారులు,మహిళలతో బెగ్గింగ్ మాఫియాతో అక్రమార్కులు దందాలకు దిగుతున్నారు. ఇటీవల వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్న అనిల్...
19 Aug 2023 3:34 PM IST
భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ నగరంలో నూతన బ్రిడ్జ్‌లను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఇవాళ మరో బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వీఎస్టీ నుంచి...
19 Aug 2023 1:21 PM IST
అడుక్కోవడం ఏమిటి, జీతం ఏమిటి అని తికమకపడుతున్నారా? అందుకేగా ఇది వార్త అయింది. అవును, హైదరాబాద్‌లో అడుక్కునేవాళ్లకు ఓ ప్రబుద్ధుడు జీతం ఇస్తున్నాడు. అడుక్కుకోవడం కూడా ఒక పనిగా భావించి దాన్ని బిజినెస్...
18 Aug 2023 8:53 AM IST
అతివేగం.. ఎన్నో జీవితాలను, మరెన్నో కుటుంబాలను చిదిమేసిన భూతం. ఓవర్ స్పీడ్‌తో వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్న వారెందరో. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. అతివేగంగా వాహనాలు నడిపి వారి ప్రాణాలే...
18 Aug 2023 8:46 AM IST