Shabarish
శబరీష్..Mic Tv Websiteలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 7 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ప్రజాశక్తి వార్తాపత్రిక, Lokal App, Hit Tv Website వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, టెక్, సినిమా, అనాలసిస్, రివ్యూస్ రాయగలరు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శివుడి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నాడు. పరమేశ్వరుడి పాత్రలో ప్రభాస్...
30 March 2024 2:10 PM IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్‌కు వెళ్ల ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళితో ఈపాటికే సినిమా మొదలెడతానని చెప్పి ఇప్పుడు చెప్పాపెట్టకుండా వెకేషన్‌కు వెళ్లిపోయాడు. జక్కన్న,...
30 March 2024 12:58 PM IST
స్క్రీన్‌పై కనిపించేవన్నీ నిజాలు కావని, క్యారెక్టర్ పండించే క్రమంలో కో స్టార్స్‌తో కాస్త క్లోజ్‌గా ఉంటామని, అది వృత్తి ధర్మం అని ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా అన్నారు. చూసేవన్నీ నిజం అనుకుంటే ఎలా? అంటూ...
30 March 2024 11:49 AM IST
సంక్రాంతి అంటేనే ప్రతి ఇంటా పండగ వాతావరణం నెలకొంటుంది. అలాగే భారీ సినిమాల పండగ కూడా ఉంటుంది. సంక్రాంతి పండగకు పెద్ద పెద్ద హీరోల సినిమాలు బరిలో ఉంటాయి. నిర్మాతలు కూడా పోటీపడిమరీ తమ సినిమాను విడుదల...
30 March 2024 9:32 AM IST
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌కు ఏడాదిన్నర పాప ఉన్న సంగతి తెలిసిందే. ముత్తాత రాజ్ కపూర్ పోలికలతో 2022లో వీరికి 'రహ' అనే పాప పుట్టింది. తన క్యూట్ లుక్స్‌తో అందర్నీ ఫిదా చేసే రహకు తన...
30 March 2024 9:01 AM IST
టాలీవుడ్ యువ హీరోలు సుహాస్, కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్, హీరోయిన్ రుహానీ శర్మ నటిస్తున్న తాజా చిత్రం శ్రీరంగనీతులు. డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రాధావి...
29 March 2024 3:23 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2' మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. 'పుష్ప ది రూల్' పేరుతో వచ్చే సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఫాస్ట్‌గా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది....
29 March 2024 1:55 PM IST