IPL 2024 full schedule: చెన్నైలో ఐపీఎల్ ఫైనల్.. పూర్తి షెడ్యూల్ ఇదే

Byline :  Bharath
Update: 2024-03-25 12:32 GMT

లోక్ సభ ఎన్నికల దృష్యా ఐపీఎల్ పాలక మండలి మొదట సగం మ్యాచుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విడుదల చేశాక.. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ చెప్పారు. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. తొలి విడతలో ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్ విడుదల కాగా.. తాజాగా మ్యాచ్ ల మిగతా షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్ 8 నుంచి మే 19 వరకు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మే 21న క్వాలిఫైయర్ 1, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫైయర్ 2, మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. క్లాలిఫయర్ మ్యాచులు చెపాక్, అహ్మదాబాద్ స్టేడియాల్లో జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ ను చెపాక్ వేదికపై నిర్వహించనున్నారు.bcci announced ipl 2024 full schedule

bcci announced ipl 2024 full schedule

bcci announced ipl 2024 full schedule

bcci announced ipl 2024 full schedule

Tags:    

Similar News