You Searched For "cm revanth reddy"
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గద్దరన్న పేరు మీద సినీ కళాకారులకు పురస్కారాలు అందజేస్తామని సీఎం అన్నారు....
31 Jan 2024 7:48 PM IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీసు విభాగం అత్యంత పాధాన్యంగా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హాంగార్డుల నియామకాలు...
31 Jan 2024 6:13 PM IST
సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాందించిన కుమారి ఆంటీకి రాష్ర్ట ప్రభుత్వం అండగా నిలిచింది. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి...
31 Jan 2024 2:08 PM IST
ఫాక్స్ కాన్ చైర్మన్, సీఈవో యంగ్ ల్యూ ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డును స్వీకరించటం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యంగ్ ల్యూ కు అభినందనలు తెలియజేస్తూ సీఎం రేవంత్ లేఖ రాశారు. భారత...
30 Jan 2024 9:22 PM IST
తనను కలుస్తానంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు కూడా అపాయింట్ మెంట్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలు...
30 Jan 2024 8:43 PM IST
60 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అంచన వేశారు.హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఏఐసీసీ ఇన్చార్జి...
30 Jan 2024 7:57 PM IST
రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో మర్యాదపూర్వక భేటీయైన కృష్ణయ్య ఆయనతో కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. ఇటీవల...
30 Jan 2024 7:12 PM IST
కాంగ్రెస్ పాలనలో విపక్షాల గొంతు నొక్కే పరిస్థితి ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిపేటతో తనకు...
30 Jan 2024 6:12 PM IST