You Searched For "telugu updates"
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించాయి. ప్రణీత్‌రావు 3 రకల నేరాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం...
15 March 2024 1:39 PM IST
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, అసోం,...
15 March 2024 12:57 PM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అదనంగా మరో 3 లక్షల మంది డీఎస్సీ...
14 March 2024 7:19 PM IST
ఢిల్లీ మెట్రో ఫేజ్-4కు ప్రధాని మోదీ నేడు శంకు స్థాపన చేశారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు స్టేడియానికి చేరుకున్న ప్రధాని మెట్రో పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఈఫేజ్లో భాగంగా ఢిల్లీలో కొత్త...
14 March 2024 7:04 PM IST
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఉన్నారు. జితేందర్‌రెడ్డిని సీఎం రేవంత్...
14 March 2024 1:50 PM IST
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తీవ్ర అస్వస్థత గురియ్యారు. ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్రలోని పూణెలోగల భారతీ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యంపై అక్కడి వైద్యులు కీలక ప్రకటన చేశారు....
14 March 2024 12:02 PM IST