టీమిండియాకు ఎదురుదెబ్బ.. కీలక బౌలర్ దూరం

Update: 2023-08-06 14:43 GMT

గుయానా వేదికపై జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్ లో గెలుపు ముంగిట బోల్తా పడ్డ భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ రేసులో నిలవాలని చూస్తోంది. కాగా, ఈ మ్యాచ్ కు భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. వన్డే, మొదటి టీ20లో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. అతని స్థానంలో రవి బిష్ణోయ్ ని జట్టులోకి తీసుకున్నారు.




 


తుది జట్లు :

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (w), రోవ్‌మన్ పావెల్(c), షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

భారత్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్ (w), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(సి), సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్




Tags:    

Similar News