కీలక పోరుకు సై అన్న హార్దిక్ సేన.. మొదట బ్యాటింగ్ చేస్తూ..
ఫ్లోరిడాలో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో చెరో రెండు మ్యాచుల్లో గెలిచిన వెస్ట్ ఇండీస్, భారత్.. సిరీస్ పై కన్నేశాయి. చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఎగరేసుకుపోవడానికి సిద్ధమయ్యాయి. చివరి మ్యాచ్ లో టీమిండియా సేమ్ టీంతో బరిలోకి దిగుతుంది.
తుది జట్లు:
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(w), రోవ్‌మన్ పావెల్(c), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్(w), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్