ఓడినా బుద్ధిరాలె.. వాళ్లను మళ్లీ పక్కనబెట్టారు

By :  Lenin
Update: 2023-08-01 14:17 GMT

ట్రినిడాడ్ వేదికపై జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం కనిపిస్తుంది. అయితే, సెలక్టర్స్ మాత్రం ఈ మ్యాచ్ లో కూడా సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మొండి చేయిచూపించింది. జట్టులోకి మొత్తం కుర్రాళ్లను సెలక్ట్ చేసి.. వాళ్లను బెంచ్ కు పరిమితం చేసింది. దీంతో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు.

భారత్ ప్లేయింగ్ 11:

ఇషాన్, గిల్, రుతురాజ్, శాంసన్, సూర్య కుమార్, హార్దిక్ (C), జడేజా, శార్దూల్, ఉనద్కత్, కుల్దీప్, ముఖేష్ కుమార్

వెస్టిండీస్ ప్లేయింగ్ 11:

బ్రాండన్ కింగ్, కైల్, అథనాజ్, హోప్ (C), షిమ్రాన్, కీసీ కార్టీ, రొమారియో, యానిక్ కరియా, జోసెఫ్, గుడాకేష్, జేడెన్

Tags:    

Similar News