IPL Auction 2024: డారిల్ మిచెల్ రికార్డు ధర.. పాపం క్రిస్ వోక్స్కే కలిసి రాలే

Byline :  Bharath
Update: 2023-12-19 09:56 GMT

న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ రికార్డు ధర పలికాడు. రూ.ఒక కోటితో వేలంలోకి రాగా భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. మిచెల్ కోసం చైన్నై, పంజాబ్ జట్ల మధ్య చివరి వరకు పోటీ జరగగా.. రూ.14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ భారీ ధర పలకలేదు. బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో వేలంలో పాల్గొనగా.. రూ.4.2 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది.

Tags:    

Similar News