ipl auction 2024 : ముగిసిన మూడు రౌండ్లు.. ఎవరి దగ్గర ఎంతుందంటే..?
Byline : Kiran
Update: 2023-12-19 11:30 GMT
ఐపీఎల్ 2024 మినీ వేలం జోరుగా సాగుతోంది. దుబాయ్‌లోని కోకో కోలా ఎరెనా వేదికగా జరుగుతున్న ఈ ఆక్షన్ లో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. ఇప్పటికి మూడు రౌండ్ల వేలం పూర్తికాగా.. ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్సుల్లో ఉన్న మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి.
- చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 11.6 కోట్లు
- ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 24.45 కోట్లు
- గుజరాత్ టైటాన్స్ - రూ. 31.85 కోట్లు
- కోల్‌కతా నైట్‌రైడర్స్ - రూ.6.95 కోట్లు
- లక్నో సూపర్ జెయింట్స్ - రూ. 6.75 కోట్లు
- ముంబయి ఇండియన్స్ - రూ. 8.15 కోట్లు
- పంజాబ్ కింగ్స్ - రూ. 13.15 కోట్లు
- రాజస్థాన్ రాయల్స్ - రూ. 7.1 కోట్లు
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 11.75 కోట్లు
- సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ. 3.6 కోట్లు