ఐపీఎల్ 2024 కోసం మినీ వేలంలో పూర్తిగా బౌలర్లను టార్గెట్ చేసింది ఆర్సీబీ. ఈ వేలంలో మొత్తం 25 మందిని కొనుగోలు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ టోపుల్ సిరాజ్, రీస్ శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కుర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చుహాన్ లతో జట్టు బలంగా కనిపిస్తుంది. కాగా ఆర్సీబీ పర్స్ లో ఇంకా రూ.2.85 కోట్లు ఉన్నాయి.